Home » Balayya vs Chiru
చిరంజీవి కామెంట్స్‌ను వైసీపీ అస్త్రంగా మల్చుకుని బాలయ్యపై అటాక్ చేస్తోంది. ఏకంగా అఖండ సినిమా కోసం బాలకృష్ణ తనకు స్వయంగా ఫోన్ చేశారని అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని పాత విషయాలను తోడారు.