Home » Balochistan Rebels
పౌరులు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన వేర్పాటువాదులు ఇప్పుడు వ్యూహం మార్చినట్టు కనబడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ రక్తసిక్తంగా మారింది...తిరుగుబాటుదారులు పాక్ ఆర్మీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని చేసిన ఆత్మాహుతి దాడిలో భారీ సంఖ్యలో సైనికులు మృతి చెందారు.