Home » balti
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్, ఆల్పాన్స్ పుదిరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బల్టీ (BALTI ).
తన మ్యూజిక్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు యువ సంగీత తరంగం సాయి అభ్యంకర్(Sai Abhyankar). చేసింది ఒక్క సినిమానే కానీ, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.