Home » Balu Mother
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నివాసంలో విషాదం చోటు చేసుకుంది. బాలుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శకుంతలమ్మ ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. నెల్లూరులోని తిప్పరాజు వారి వీధిలో ఆమె నివాసం �