Home » Banana Plantations
Banana Plantations : దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే . తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను ముందు స్థానంలో ఉండగా, తెలుగు రాష్ట్రాలు మూడవ స్థానంలో నిలిచాయి.
2 నుండి 3 నెలల వయసున్న సూది పిలకలను. ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకొని అరటి తోటలకు నష్టాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. అవిశె లాంటి త్వరగా పెరిగే పైరును తోట చుట్టూ 4 వరుసల్లో అరటీతోపాటు నాటుకుంటే వేడి గాలులను అడ్డుకుంటాయి.