Home » Banashankari
తాళి కట్టి జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. ఆ విషయం భార్యకు తెలిసి భర్తను ప్రశ్నించింది. కోపంతో ఉన్నభర్త, భార్య మెడకు సెల్ ఫోన్ చార్జర్ వైరు బిగించి హత్య చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.