Home » Banda
తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒకరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తరప్రదేశ్లోని యమునానదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 20మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు.
15ఏళ్ల క్రితం యువతిని రేప్ చేసిన వ్యక్తిని రీసెంట్ గా పోలీసులు అరెస్టు చేశారు. కాలంతో పాటు రేప్ వారిద్దరినీ కలిపి విడదీసింది. తరచూ గొడవలతో కొనసాగిన వివాహేతర సంబంధం ఆ మహిళ ఇటీవల పోలీస్ కంప్లైంట్ చేసేందుకు ప్రోత్సహించింది. 28ఏళ్ల యువతి తనను 15ఏళ్