-
Home » bandaru sathyanarayana
bandaru sathyanarayana
మంత్రి రోజాకు బండారు సత్యనారాయణ క్షమాపణ చెప్పి తీరాల్సిందే..చెప్పే వరకు పోరాడతా : ఖుష్బూ
October 6, 2023 / 12:26 PM IST
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై మాజీ మంత్రి,టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.