Home » Bandhan Bank
ఇది బ్యాంక్ ప్రస్తుత, కొత్త కస్టమర్లకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సేవలు, సరసమైన వడ్డీ రేట్లతో పాటు బ్యాంక్ అందించే సీనియర్ సిటిజన్ ప్రత్యేక సైతం పొందే అవకాశాన్ని అందిస్తుంది
మొత్తం 1,500 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలను కలిగి ఉంది. బ్యాంక్ ఇప్పటికే కలిగి ఉన్న మరో 4,500 బ్యాంకింగ్ యూనిట్ల నెట్వర్క్తో, మొత్తం బ్యాంకింగ్ అవుట్లెట్ల సంఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా 6,000ను అధిగమించాయి.