-
Home » Bandi and Eatala
Bandi and Eatala
మా మధ్య విభేదాలు లేవు.. బండి, ఈటల మధ్య కుదిరిన సయోధ్య.. అధికారమే లక్ష్యంగా..
July 18, 2026 / 05:14 PM ISTకేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్(Bandi Sanjay-Eatala Rajender) మధ్య పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ సయోధ్య కుదిర్చారు.