Home » Bandi Sanjay on Telangana Elections
సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అయిన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చందర్ రెడ్డిపై డీకే అరుణ 3,410 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు.
ఒంటరిగా పోరాడి గెలుస్తాం..!