Home » Bandi sanjay to visit kaleshwaram
కాళేశ్వరాన్ని సందర్శించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. అక్కడికి వెళ్ళేందుకు తనకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు బండి సంజయ్ లేఖ రాశారు. తన కాళేశ్వరం పర్యటనలో 30 మంది ముఖ�