bandla ganesh about pawan

    Pawan Kalyan: ఈశ్వరా.. పవనేశ్వరా.. బండ్ల మళ్ళీ అదే డైలాగ్!

    July 6, 2021 / 08:11 AM IST

    ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన స్పీచ్ మెగా అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఈ స్పీచ్ లో బండ్ల ఎమోషన్ పీక్స్ కి చేరి ఎమోషన్స్ కామెడీగా మారిపోవడంతో పవన్ కళ్యాణ్ తో సహా ఆ వేద�

10TV Telugu News