Home » Bandla Ganesh
బేబీ సినిమాకు మొదటి రోజే ఏకంగా 7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత నుంచి పెరుగుతూనే వచ్చాయి. బేబీ సినిమా రిలీజయి వారం రోజులైంది. వారం రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు కలెక్ట్ చేసింది.
గురు పూర్ణిమని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాను గురువుగా భావించే పవన్ కళ్యాణ్‌కు ప్రామిస్ చేశారు. మీ స్థాయి ఏంటో..? మీ స్థానం ఏంటో..? తెలిసిన వాడిగా చెబుతున్నా..
ఇటీవలే బండ్ల గణేష్ మల్లికార్జున ఖర్గే, డీకె శివకుమార్, రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. కాంగ్రెస్ లో మళ్లీ కీలకంగా మారబోతున్నట్టు తెలుస్తుంది.
బాబీ డైరెక్షన్ లో నాగవంశీ నిర్మాణంలో బాలయ్య తన 109వ సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేష్ ఈ సినిమా గురించి చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
నిన్న త్రివిక్రమ్ పై ఆరోపణలు చేస్తూ ట్వీట్స్ వేసిన బండ్ల గణేష్.. నేడు మరో రెండు ట్వీట్స్ చేశాడు. సాగినంత కాలం నా అంత వాడు లేడందురు..
బండ్ల గణేష్ వస్తే పవన్ కళ్యాణ్ పై అదిరిపోయే స్పీచ్ ఇస్తాడు, ఆ స్పీచ్ వైరల్ అవుతుంది. కానీ త్రివిక్రమ్ బండ్ల్ గణేష్ ని దూరం పెడుతున్నాడని తెలిసి పవన్ ఫ్యాన్స్ గతంలో త్రివిక్రమ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి బండ్ల గణేష్ - త్రివిక్రమ్
ఎన్టీఆర్ 30వ సినిమాకు టైటిల్ దేవర అని ప్రకటించిన తర్వాత, గతంలో ఈ టైటిల్ గురించి బండ్ల ట్వీట్ చేయడంతో దాన్ని గుర్తుచేస్తూ ఓ నెటిజన్ ఎన్టీఆర్ 30 దేవర టైటిల్ ఎలా ఉంది అని అడిగారు.
గతంలో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ లో చేరి కొన్ని రోజులు హడావిడి చేశారు. కాంగ్రెస్ తరపున MLA గా పోటీ చేద్దాం అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశాడు బండ్ల గణేష్. గతంలోనే ఇక రాజకీయాల్లోకి రాను అని ప్రకటి�
బండ్లగణేష్ ప్రస్తుతం తన వ్యాపారాలు చూసుకుంటూ ఇంటివద్దే షాద్ నగర్ లో ఉంటున్నారు. బండ్లగణేష్ కు ఇద్దరు అబ్బాయిలు కవల పిల్లలు ఉన్నారు. అలాగే ఇటీవలే ఓ చిన్న పాపను కూడా దత్తత తీసుకున్నారు.
నటుడి నుండి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ తన కెరీర్లో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు. పవన్ కల్యాణ్‌తో గబ్బర్‌సింగ్ వంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను సైతం అందుకున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. అయితే ఇటీవల బండ్ల గణేష్ నిర్మాతగా సిన