Home » Bandra Station
ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్ కి ఇవాళ(మే-19,2020)ఉదయం పెద్ద సంఖ్యలో వలసకూలీలు చేరుకున్నారు. వలసకూలీల రాకతో రైల్వే స్టేషన్ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. లాక్‌డౌన్ ప్రభావంతో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులును స్వస్థలాలకు పంపించే