Bangalore Company Skoline Hypercharge Corona Canon

    కరోనాను అరికట్టే ఫ్యాన్….ఆవిష్కరించిన మంత్రి ఈటల

    October 2, 2020 / 11:11 AM IST

    new device to combat covid-19 : కరోనా. ఈ మాట వింటేనే జనాలు హడలిపోతున్నారు. గబుక్కుని ముక్కూ నోరు మూసేసుకుంటున్నారు. దూరంగా జరిగిపోతున్నారు. మనుషులకు మనుషులకు మధ్య దూరాన్ని పెంచేసింది కరోనా మహమ్మారి. దీన్ని అరికట్టేందుకు..ప్రస్తుత ప్రమాదకర పరస్థితుల్లో నియంత్

10TV Telugu News