Bangalore Metro Transport Corporation

    కర్నాటకలో దారుణం : మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి

    December 20, 2019 / 06:11 AM IST

    దేశంలో మహిళపై దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోలేదని..ఇతరత్రా కారణాలతో దాడులకు తెగబడుతున్నారు. కొందరు దారుణంగా చంపేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా కండక్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తుల�

10TV Telugu News