Home » Bangkok Earthquake
భారీ భూకంపానికి భవనాలు నేలమట్టమవుతున్నయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 7.7 తీవ్రతతో సంభంవించిన భారీ భూకంపం వల్ల కూలిపోతున్న అవా బ్రిడ్జి విజువల్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
మియన్మార్, బ్యాంకాక్‌లో ఈ రోజు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భవనాలు కుప్పకూలాయి, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.