భూకంపానికి పేక మేడల్లా కూలిన భ‌వ‌నాలు.. రోడ్లపై ఉన్న కార్లు ఎలా ఊగుతున్నాయో చూడండి..

భారీ భూకంపానికి భవనాలు నేలమట్టమవుతున్నయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 7.7 తీవ్రతతో సంభంవించిన భారీ భూకంపం వల్ల కూలిపోతున్న అవా బ్రిడ్జి విజువల్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.