Home » Myanmar Earthquake 2025
మియన్మార్ లో భూకంపం ధాటికి 1700 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు.
భారీ భూకంపం కారణంగా మియన్మార్, థాయిలాండ్ లు అతలాకుతలం అయ్యాయి.
చైనాలోని యున్నాన్ ప్రాంతంలో భూకంపం సంభవించినప్పుడు ఆసుపత్రిలోని ఇద్దరు నర్సులు అప్పుడే పుట్టిన చిన్నారులను తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వీడియో వైరల్ అవుతుంది.
మియన్మార్, థాయిలాండ్ లలో సంభవించిన భారీ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భవనాలు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది..
బంగ్లాదేశ్ లోను భూమి కంపించింది. అలాగే భారత్, చైనా, లావోస్ పై భూకంప ప్రభావం ఉంది.
బాధితులను కుటుంబసభ్యులు ఓదార్చుతున్న భవనం వెలుపలి దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
భారీ భూకంపానికి భవనాలు నేలమట్టమవుతున్నయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 7.7 తీవ్రతతో సంభంవించిన భారీ భూకంపం వల్ల కూలిపోతున్న అవా బ్రిడ్జి విజువల్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
మియన్మార్, బ్యాంకాక్‌లో ఈ రోజు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భవనాలు కుప్పకూలాయి, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
మియన్మార్, బ్యాంకాక్ లలో భారీ భూకంపం సంభవించింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.