-
Home » Myanmar Bangkok news
Myanmar Bangkok news
విషాదం.. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీస్తున్న ప్రజలు.. భూకంప భయంతో బెంబేలు
March 28, 2025 / 05:43 PM IST
బంగ్లాదేశ్ లోను భూమి కంపించింది. అలాగే భారత్, చైనా, లావోస్ పై భూకంప ప్రభావం ఉంది.
భూకంపానికి పేక మేడల్లా కూలిన భవనాలు.. రోడ్లపై ఉన్న కార్లు ఎలా ఊగుతున్నాయో చూడండి..
March 28, 2025 / 03:53 PM IST
భారీ భూకంపానికి భవనాలు నేలమట్టమవుతున్నయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 7.7 తీవ్రతతో సంభంవించిన భారీ భూకంపం వల్ల కూలిపోతున్న అవా బ్రిడ్జి విజువల్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
మియన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం... ఒక్కసారిగా రోడ్లపైకి జనాలు..
March 28, 2025 / 02:59 PM IST
మియన్మార్, బ్యాంకాక్‌లో ఈ రోజు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 7.7గా నమోదయ్యింది. భవనాలు కుప్పకూలాయి, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.