-
Home » Bangladesh Historic Test Win
Bangladesh Historic Test Win
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్.. 23ఏళ్ల తరువాత సంచలన విజయం..
August 16, 2026 / 12:30 PM ISTBangladesh vs Australia : 2003లో డార్విన్లోనే ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తొలి టెస్టు ఆడింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే డార్విన్‌లో బంగ్లాదేశ్ చరిత్ర తిరగరాసింది.