bangladesh immigrant

    బంగ్లాదేశ్ అక్రమవలస కార్మికుడైన బీజేపీ కార్యకర్త అరెస్ట్

    February 21, 2021 / 07:07 AM IST

    BJP Worker : బంగ్లాదేశ్ అక్రమ వలసదారుడైన వ్యక్తి.. ముంబైలో బీజేపీ కార్యకర్తగా మారిపోయాడు. అతని గురించి సమాచారం అందించి అధికార ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం ఇందుకేనా అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. ‘అమిత్ షా (కేంద్ర మంత్రి) బీజేపీ సభ్యుల

10TV Telugu News