-
Home » Bangladesh Nationalist Party
Bangladesh Nationalist Party
బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ విజయం.. తదుపరి ప్రధాని అతనేనా!
February 13, 2026 / 08:36 AM IST
Bangladesh Election : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత జరిగిన ఈ ఎన్నికల్లో బీఎన్పీ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
బంగ్లా మాజీ ప్రధాని ఖలేదా జియా కన్నుమూత.. ఎవరీమె? ఈమె కొడుకు ‘డార్క్ ప్రిన్స్’ పునరాగమనం తర్వాత..
December 30, 2025 / 12:10 PM IST
ఖలేదా జియా మృతి పట్ల భారత ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.
ముందు మీ భార్యలు వేసుకునే భారతీయ చీరలను తగులబెట్టండి: ఆందోళనకారులకు గట్టిగా బుద్ధిచెప్పిన బంగ్లాదేశ్ ప్రధాని
April 1, 2024 / 08:00 PM IST
వాళ్ల పార్టీ ఆఫీసు ముందు వాళ్ల భార్యల భారతీయ చీరలను తగులబెడితే.. వారు చేస్తున్న ఉద్యమానికి వారు నిజంగానే కట్టుబడి ఉన్నట్లని అన్నారు.