బంగ్లాదేశ్ జట్టు ప్రధాని కోచ్ డొమింగో రాజీనామా చేసినప్పటికీ పేస్ బౌలింగ్ కోచ్ అలన్ డొనాల్డ్‌తో సహా ఇతర కోచింగ్ సిబ్బంది అందరూ తమ విధుల్లో ఉంటారని బంగ్లా క్రికెట్ బోర్డు చైర్మన్ జలాల్ యూనస్ చెప్పారు. డొమింగో రాజీనామాతో నూతన కోచ్ నియామక ప్ర
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేసిన తీరు విమర్శలకు తావిస్తోంది. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ విరాట్ కోహ్లీ పలు క్యాచులు వదిలేశాడు. ఇందుక
Bangladesh vs India: మైదానంలో ఔట్ కాగానే బంగ్లాదేశ్ క్రికెటర్లపై భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేటి మూడో రోజు ఆటలో మెహిదీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 231 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 314 పరుగులకే ఆలౌట్ అయ
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 87 పరుగుల ఆధిక్యత లభ
భారత్-బంగ్లాదేశ్ మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు మ్యాచులో బంగ్లా 227 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో మొమిన్ హక్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. నజ్ముల్ 24, జకీర్ హసన్ 15, మొమిన్ హక్ 84, షకీబ్ అల్ హసన్ 16,
మొదటి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత్ 404 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్సులో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్సును టీమిండియా 258/2 కు డిక
బంగ్లాదేశ్ తో మీర్పూర్ లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 22 నుంచి జరిగే రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో రోహిత్ శర్మకు గాయం కావడంతో అతడ
బంగ్లాదేశ్-భారత్ మధ్య చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరుగుతోన్న మొదటి టెస్టు మ్యాచులో టీమిండియా తొలి ఇన్నింగ్సు బ్యాటింగును కొనసాగిస్తోంది. ప్రస్తుతం భారత్ 361/7 పరుగులతో క్రీజులో ఉంది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ
Bangladesh vs India: బంగ్లాదేశ్-భారత్ మధ్య చటోగ్రామ్ లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో మొదటి టెస్టు మ్యాచు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా క్రీజులోకి ఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ వచ్చారు.