Home » bangladesh
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 14 నుంచి మొదటి టెస్టు మ్యాచు జరగనుంది. ఆ మ్యాచులో ఆడకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాను ఈ టెస్టు సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు. వారు కూడా గాయాలకు చి�
బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ పై భారత్ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ ను 2-1 తేడాతో కైవసం �
వారం క్రితం ఇదే పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులకు, బీఎన్పీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. అనంతరం బీఎన్పీ జనరల్ సెక్రెటరీ మిర్జా ఫఖ్రుల్ సహా 1,000 మందిపై పోలీసులు కేసులు నమో�
రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోయింది. దీంతో వన్డే సిరీస్ ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. నేటి రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఇచ్చిన 272 లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. ఇరు క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో టీ
ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మెహిదీ హసన్ క్రీజులో నిలదొక్కుకుని 4 సిక్సులు, 8 ఫోర్ల సాయంతో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపర్చాడు. అలాగే, ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మహ్ముదుల్లా 77 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 271/7 పరుగులు చేస�
తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఒక్క వికెట్ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. వికెట్లన్నీ పడుతున్నప్పటికీ మెహిదీ హొస్సైన్ క్రీజులో పాతుకుపోయి 38 పరుగులు చేసి బంగ్లాదేశ్ జట్టును గెలిపించాడు. చిట్టచివరి బ్యాట్స్‌మన్ గా వచ
భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 186 పరుగులకు 41.2 ఓవర్ల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియాలో కేఎల్ రాహుల్ తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కేఎల్ రాహుల్ �
‘‘మన జీవితంలో చోటుచేసుకునే ప్రతి పరిణామాన్ని అభినందించాలని మనకు తగిలేగాయాలు నేర్పిస్తుంటాయి. నా కెరీర్ లో ఎన్నో గాయాలు తగిలాయి. అవి మనల్ని మరింత ప్రభావితం చేస్తుంటాయి. ఎన్ని సార్లు గాయపడ్డానన్న విషయాన్ని పట్టించుకోను.. గాయాల నుంచి నేను ఎన�
‘‘ట్రైనింగ్ సెషన్ లో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ భుజానికి గాయమైంది. బెంగళూరులోని ఎన్సీఏలో బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో అతడు ఉన్నాడు. మూడు మ్యాచుల సిరీస్ లో ఆడడం లేదు. దీంతో షమీ స్థానంలో ఉమ్రాన్ ను స్క్వాడ్ లోకి తీసుకోవాలని ఆలియండియా సీనియర
Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఎల్లుండి నుంచి వన్డే మ్యాచులు ప్రారంభం కానున్నాయి. దీంతో టీమిండియా బంగ్లాదేశ్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్టు చేసింది. విమానాశ్రయం చేరుకున్న అనంతరం బస్సులో టీమిండియా హోటల్ కు వెళ్లి�