Home » bangladesh
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35మంది మృతి చెందగా 450 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి.
BAN vs SL 2022 : బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు శ్రీలంక జట్టును ప్రకటించింది లంక క్రికెట్ బోర్డు. లంక జట్టులోని 18 సభ్యుల పేర్లును కూడా లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.
చాక్లెట్ తినటానికి ఓ బాలుడు దేశ సరిహద్దుని దాటాడు.బంగ్లాదేశ్ నుంచి ఓ నదిని ఈదుకుంటూ భారత్ వచ్చి..రిమాండ్ కు తరలించబడ్డాడు.
గురువారం రాత్రి 150 మందికి పైగా దుండగులు గుంపుగా వచ్చి ఇస్కాన్ రాధాకాంత ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.
బంగ్లాదేశ్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన సౌతాఫ్రికా జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మార్చి 18 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్ నటి రైమా ఇస్లాం షిము మిస్సింగ్ ఘటన విషాదంతం అయింది. గత రెండు రోజులుగా రైమా ఇస్లాం కనిపించడం లేదంటూ ఆ దేశ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లలో మొదటి మ్యాచ్లో విజయం సాధించింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. సౌతరన్ బంగ్లాదేశ్లో ఫెర్రీ బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫెర్రీలో ప్రయాణిస్తున్న 32మంది దుర్మరణం చెందారు.
బంగ్లాదేశ్లో ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిలో హత్యకు గురైన ఓ వ్యక్తి విషయంలో అమెరికా భారీ రివార్డు ప్రకటించింది. ఆ హత్య దోషుల్ని పట్టిస్తే రూ.37 కోట్లు బహుమతి ప్రకటించింది.