Home » bangladesh
గతంలో ఎప్పుడూ లేనట్టుగా అనుభవం లేని ప్లేయర్లతో బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌ను దారుణంగా ముగించింది.
ఆస్ట్రేలియాతో జరిగిన తోలి టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా మంగళవారం మొదటి టీ20 బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి ది�
భారత్-బంగ్లాదేశ్ మధ్య దాదాపు అర్ధ శతాబ్దం (50ఏళ్లు) తర్వాత గూడ్స్ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ ఉదయం 10.30గంటలకు బంగ్లాదేశ్‌కు ప్రయాణం ప్రారంభించింది.
ఓ లేగదూడ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి కారణం అది పొట్టిగా ఉండటమే.. బంగ్లాదేశ్ లోని చారిగ్రామ్‌లోని ఓ గో సంరక్షణ కేంద్రంలో ఈ ఆవు దూడ ఉంది. దీని వయసు 23 వారలు, దీని ఎత్తు 21 అంగుళాలు (51 సెంటీమీటర్లు).. భూటాన్ జాతికి చెందిన ఈ ఆవును రాణి అని ముద్�
Small Cow : ఆవుల్లో చిన్నగా ఉండే జాతి ఏదంటే పుంగనూరు అని టక్కున చెప్పేస్తారు. పుంగనూరు ఆవులు భారత దేశంలో అత్యంత చిన్నవి. అయితే పుంగనూరు అవుకంటే చిన్న ఆవు బంగ్లాదేశ్ లో ఒకటి ఉంది. ఆ ఆవు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానిని చూసేందుకు ప్రజలు తండోపతండ�
దేశంలోకి అక్రమంగా చొరబడిన ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలో నలుగురు బంగ్లాదేశ్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ కోసం ఓ యువకుడు దేశ సరిహద్దులు దాటి.. ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెను తీసుకోని స్వదేశానికి వస్తుండగా సరిహద్దు భద్రతా అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది
భారతదేశం నుంచి బంగ్లాదేశ్ కు 100 కిలోమీటర్లు నడి వెళ్లింది ఓ పెద్దపులి. నాలుగు నెలలపాటు నడిచి 100 కిలోమీటర్లు నడిచి భారతదేశం అడవుల నుంచి బంగ్లాదేశ్ అడవులకు చేరుకుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన భారతదేశంలోని సుందర్ బన్స్ అడవి
కరోనావైరస్ మహమ్మారి విజృంభణతో అల్లాడిపోతున్న భారతదేశానికి సాయం చేసేందుకు బంగ్లాదేశ్ ముందుకు వచ్చింది. కరోనా చికిత్సలో అత్యవసరమైన రెమిడిసివిర్ ఇంజెక్షన్ సీసాలను 10వేల వరకు భారత ప్రభుత్వ ప్రతినిధికి అందించింది.
చైనాకు చెందిన సినోఫార్మ్ అనుబంధ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగానికి బంగ్లాదేశ్ డ్రగ్ రెగ్యులేటర్ గురువారం ఆమోదించింది. భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత కారణంగా బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్ల సరఫరా క్షీణించింది.