Home » Bangladeshi taka
సోషల్ మీడియా అంటే అసత్య ప్రచారాలకు కొదవేం లేదు. పలానా విషయం పోస్ట్ చేయకూడదన్న నియమ నిబంధనలు ఏమీ లేకపోవడం.. కాస్త ఫొటోషాప్ తెలిసి, నాలుగు అక్షరాలు రాసే జ్ఞానం ఉంటే చాలు. కామన్‌సెన్స్ లేకపోయినా కాంట్రవర్శీలు, అసత్య వార్తలను క్రియేట్ చేసేస్తార�