Home » Bank closure
కస్టమర్ తన పత్రాలు సమర్పించి క్లెయిమ్ చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్ వద్ద పాస్బుక్, ఖాతా నంబర్, గుర్తింపు పత్రం ఉండాలి.