-
Home » Bank Holiday March 19
Bank Holiday March 19
మీకు బ్యాంకులో పని ఉందా? మార్చి 19 ఉగాది రోజున సెలవా కాదా? ఆర్బీఐ హాలిడే లిస్ట్ ఇదిగో
March 18, 2026 / 07:12 PM IST
Bank Holiday : మార్చి 19, 2026న కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఉగాది, తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజున పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. మీ ప్రాంతంలో బ్యాంకులకు సెలవు ఉందా? లేదో ముందుగా తెలుసుకోండి.