-
Home » Bank MCLR Rates
Bank MCLR Rates
HDFC రుణగ్రహీతలకు బిగ్ రిలీఫ్.. రుణ వడ్డీ రేట్లు తగ్గింపు.. భారీగా తగ్గనున్న హోం లోన్ EMIలు
March 9, 2026 / 09:07 PM IST
HDFC MCLR Rates : హెచ్డీఎఫ్సీ కస్టమర్ల కోసం గృహ రుణ రేట్లను తగ్గించినట్టు ప్రకటించింది. భవిష్యత్తులో హోం లోన్ల ఈఎంఐలు భారీగా తగ్గనున్నాయి. బ్యాంక్ పరిమిత కాలానికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను తగ్గించింది.