Home » Bank service charges
Banks Hidden Fees : మీ బ్యాంక్ అందించే సేవలు ఉచితమని అనుకుంటున్నారా? మరోసారి ఆలోచించండి.. బ్యాంకులు మీకు తెలియకుండానే కొన్ని హిడెన్ చార్జీలను విధిస్తున్నాయి. ఖాతాదారులు ఈ చార్జీల గురించి తప్పక అవగాహన కలిగి ఉండాలి.
ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ వచ్చే వారం నుంచి సర్వీసు ఛార్జీలు పెంచేయనుంది. డొమెస్టిక్ సేవింగ్ అకౌంట్ హోల్లర్లు నగదు ట్రాన్సాక్షన్లు, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్‌బుక్ ఛార్జీలను పెంచుతున్నట్లు నోటీస్ పంపింది.