Home » Bapatla NH
బాపట్లలోని జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి. వైమానిక విమానాలు జాతీయ రహదారిపైనా? అనే అనుమానం కలగొచ్చు. అత్యవసర సమయంలో ల్యాండ్ చేయటానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీంతో బాపట్ల జిల్లాలోని కొరిశపాడు మండలం పిచ్చికల గుడిప�