-
Home » Baramati airport
Baramati airport
అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం కూలడానికి ప్రధాన కారణం ఇదే..!
January 28, 2026 / 10:43 AM IST
Plane Crash : విమాన ప్రమాదంలో అజిత్ పవార్ సహా మరో ఐదుగురు మృతి వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి మహారాష్ట్ర సీఎంకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.
మహారాష్ట్రలో విమాన ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
January 28, 2026 / 09:50 AM IST
Ajit Pawars Plane Crash : మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తో పాటు మరో ఆరుగురు మృతిచెందారు.