Home » BARC Recruitment
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలు మించరాదు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్, ఫిజక్స్/కెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్‌లో పీహెచ్డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతలు, ఇ�