-
Home » Bareilly DM
Bareilly DM
యూపీలో వలస కూలీలపై కెమికల్ స్ర్పే.. ఆరోపణలపై బరేలీ జిల్లా మేజిస్ట్రేట్ విచారణ
March 30, 2020 / 10:03 AM IST
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. 21 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు నగరంలోకి తిరిగి వచ్చారు. నగరంలోకి ప్�