Telugu News » Barrack
నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం క్లర్కుగా మారాడు. ఆయనకున్న భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను ఇతర ఖైదీలు పని చేసే ఫ్యాక్టరీలు వంటి చోటుకన్నా, సురక్షితమైన పనిని ఆయనకు అప్పగించారు. జైలు బ్యారక్‌లో ఆయన క్లర్కుగా పని చేస్తారు.