Barrelakka Siri

    తగ్గేదేలే.. లోక్‌సభ బరిలో దిగుతున్న బర్రెలక్క

    January 21, 2024 / 08:02 PM IST

    అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్ధానం నుండి ఓటమి పాలైన బర్రెలక్క లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క వెల్లడించారు.

10TV Telugu News