Home » Basara IIIT Students Demands
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పీ2 విద్యార్థి భానుప్రసాద్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భాను ప్రసాద్.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోజుకో కొత్త సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వసతులు లేక, నాణ్యమైన తిండి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటి కోసం విద్యార్థులు పోరుబాట కూడా పడ్డారు. ఇది చాలదన్నట్టు మరో ప్రమాదం వచ్చి పడింద�
బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం బయటపడింది. విద్యార్థులకు వండి పెట్టే వంటగదిని బాత్రూమ్ గా మార్చేశారు సిబ్బంది. భండార్ మెస్ లోని సిబ్బంది స్నానాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వంట గిన్నెల పక్కనే స్నానం చేస్తున్న సిబ్బందిని వీడియోలో �