Home » basara triple it
Basara Triple IT : హైకోర్టు ఆదేశాల మేరకు సామల ఫణి కుమార్ అనే విద్యార్థికి ట్రిపుల్ ఐటీ అధికారులు సర్టిఫికెట్లు అందించారు.
Basara IIIT Protest : బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఆందోళనపై వీసీ వెంకటరమణ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేసే విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వీసీ వెంకటరమణ హెచ్చరించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో టెన్షన్.. టెన్షన్..!
బాసర ట్రిపుల్ ఐటీలో అవకతవకలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలు జరుగుతున్నట్లు 10టీవీ కథనంలో చూశానని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మంత్రి ఆదేశిం�