Home » Base Camp
స్పాండప్-కామెడీతో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన ఎల్లీ గిబ్సన్, హెలెన్ థోర్న్లు మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర ప్రదర్శన ఇచ్చారు. అంత ఎత్తులో ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
సుజానే 59 ఏళ్ల మహిళ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. గుండెకు పేస్ మేకర్ అమర్చినా ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సాధించాలని కల గన్నారు. అదే లక్ష్యంతో ముందుకు సాగారు. కల నెరవేరకుండానే అనారోగ్యంతో చనిపోయారు.
నేపాల్ నుంచి పైకి ఎక్కే వారిని అనుమతించడంతో బేస్ క్యాంపుకు వైరస్ పాకినట్లు తెలిపారు.
ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ తీవ్రత 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యా�