Home » basel
European City : స్విట్జర్లాండ్లోని బాసెల్ స్విస్, ఫ్రెంచ్, జర్మన్ సరిహద్దుల జంక్షన్ వద్ద ఉంది. విదేశీ సందర్శకులకు పది సెకన్లలో మూడు దేశాలను కవర్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. యూరప్ పర్యాటక ప్రాంతాల్లోని అద్భుతాలలో ఇదొకటి.
ఓ రేప్ కేసులో శిక్ష తగ్గిస్తూ బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు మహిళా జడ్జి ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. 11 నిమిషాలు రేప్ చేశాడని, పైగా బాధితురాలికి పెద్దగా గాయాలేమీ కాలేదని చెబుతూ మహిళా జడ్జి శిక్ష తగ్గించింది.