BAT action

    భారత్ ఆర్మీ ఎదురుదాడిలో పాకిస్తాన్ సైనికుల హతం

    December 18, 2019 / 04:13 AM IST

    పాకిస్తాన్ ప్రత్యేక దళాలపై ఎదురుదాడి చేసిన భారత్ వారిని మట్టుబెట్టింది. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘటన జరిగింది. పూంచ్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్‌ను పాక్ ప్రత్యేక దళాలు దాటే ప్రయత్నం చేశాయి. ఇరు దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భా

10TV Telugu News