Bat or lab

    గబ్బిలమా? ల్యాబా? కరోనా వైరస్ పుట్టుక మిస్టరీ వీడనుందా

    January 29, 2021 / 12:46 PM IST

    where did Covid 19 pandemic originate: కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కోట్లాది మందిపై ప్రభావం చూపింది. లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 10కోట్లను దాటింది. 21�

10TV Telugu News