Home » Bathukamma saree
Dussehra Festival : తెలంగాణ ప్రభుత్వం తరపున ఆడబిడ్డలకు పండగ సారె సిద్ధమైంది. బతుకమ్మ (Batukamma) చీరల పంపిణీకి టెస్కో (Tesco) అన్ని ఏర్పాట్లు చేసింది . అక్టోబర్ 9 నుంచి అన్ని జిల్లాల్లో సారీస్‌ను డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు అధికారులు. 99 లక్షల మంది పేదింటి మహిళలకు చ�