Home » battery torch
kamal haasan party : తమిళనాట కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్ నీది మయ్యం రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పార్టీకి టార్చ్‌లైట్ గుర్తునే కేటా�
వెండితెరపై తనదైన నటనతో విలక్షణ నటుడు ఇమేజ్ తెచ్చుకున్న హీరో కమల్ హాసన్ రాజకీయ ఆరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని ఏర్పాటు చేసి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించిన కమల్.. పార్టీని బలోపేతం చేస్త�