Home » batting coach
టీ20 ప్రపంచకప్ 2026 ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (T20 World Cup 2026) కీలక నిర్ణయం తీసుకుంది
శ్రీలంక నేషనల్ టీమ్ బ్యాటింగ్ కోచ్ గా అవిష్క గుణవర్దనె ఎంపికయ్యాడు. శ్రీలంక టీమ్-ఏ కోచ్ గా నియమిస్తూ లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.