-
Home » Batting Skills
Batting Skills
చిన్నారి బ్యాటింగ్ స్కిల్స్‌కు వావ్ అంటోన్న షై హోప్, మైకేల్ వాన్
April 23, 2020 / 06:19 AM IST
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షై హోప్‌లు నోరెళ్లబెడుతున్నారు. వారందరూ తెగ మెచ్చేసుకుంటున్న విషయం ఏంటో తెలుసా.. ఇండియన్ అయిన ఏడేళ్ల బాలిక బ్యాటింగ్స్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయ్యారు. మంచి ఈజ్‌తో బాల్‌ను కొడుత�