Home » BB3 House
బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ గత రెండు సీజన్లతో పోల్చుకుంటే కాస్త నెమ్మెదిగా సాగుతుంది. కంటెస్టెంట్ల అలకలు.. కోపాలు.. గొడవలు.. బుజ్జగింపులు మధ్య నెలరోజులైతే గడిచిపోయాయి. ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు అవుట్ అయ్యారు.గతవారం హిమజ రెడ్డి, అషూ ర�